Kohli-Williamson Comparison - Salman Butt Dig at Michael Vaughan | Oneindia Telugu

2021-05-17 1

The former England skipper Michael Vaughan has hit back at Salman Butt for his comments over him
#KohliWilliamsonComparison
#ViratKohli
#KaneWilliamson
#SalmanButt
#MichaelVaughan
#MatchFixer
#MichaelVaughandigatViratKohli
#INDVSNZ
#INDVSENG
#KaneWilliamsonbehindViratKohli
#pakcricketerSalmanButtDigatMichaelVaughan

పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సల్మాన్ బట్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడుస్తోంది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ భారత్​లో పుట్టుంటే కోహ్లీని మించి, ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా పేరు తెచ్చుకునేవాడంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన వ్యాఖ్యలపై సల్మాన్ బట్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. వన్డేల్లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయని మైకేల్ వాన్‌కు కోహ్లీ గురించి మాట్లాడే అర్హత లేదన్నాడు.అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఇప్పటికే 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీని ఇతరులతో పోల్చడం అర్దరహితమన్నాడు. అత్యధిక జనాభాగల దేశానికి విరాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడనే విషయాన్ని గ్రహించాలని, తన సూపర్ పెర్ఫామెన్స్‌తో వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడని బట్ చురకలంటించాడు.